ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి
ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి స్పాట్ వాయిస్, వరంగల్ :ఇసుక లారీ ఢీకొని ఒకరి మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ 20 డివిజన్ పద్మ నగర్ కి చెందిన వెల్దండి వరుణ్(32) వ్యక్తిగత పనులపై మంగళవారం తెల్లవారుజామున కారులో నర్సంపేటకు వెళుతుండగా వరంగల్ - నరంపేట ప్రధాన రహదారి గిర్ని బావి వద్ద అతివేగంగా వచ్చిన ఓ లారీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో...