లేడీ కానిస్టేబుల్ సాక్ష్యం
లేడీ కానిస్టేబుల్ సాక్ష్యం 9 మంది పోలీసులకు మరణదండన సాత్తన్కులం లాకప్ డెత్ కేసులో సంచలన తీర్పు స్పాట్ వాయిస్, వరంగల్: తూత్తుకుడి జిల్లా సాత్తన్కులంలో జరిగిన లాకప్ డెత్ కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2020లో చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితులుగా ఉన్న 9 మంది పోలీస్ సిబ్బందికి కోర్టు మరణదండన విధించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో న్యాయం జరిగిందని భావిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో పోలీసులు పి. జయరాజ్, ఆయన కుమారుడు జె. బెన్నిక్స్‌ను అదుపులోకి...