రూ.3000 వేల కోట్ల ఆస్తి పంపకం..?
రూ.3000 వేల కోట్ల ఆస్తి పంపకం..? * కుటుంబ సభ్యులకు ఇవ్వాలని సల్మాన్ నిర్ణయం..? *ఆరోగ్య సమస్యల ప్రభావం అని ఫిల్మ్ నగర్ టాక్.. స్పాట్ వాయిస్ , వరంగల్ : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ. 3,000 కోట్లకు పైగా ఉన్న తన ఆస్తిని సోదరులు, సోదరీమణులకు సమానంగా పంచివ్వాలని ఆయన నిర్ణయించుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కుటుంబానికి ఆస్తి పంపకం? ప్రచారంలో...