గంట ఆలస్యంతో డిజిటల్ లావాదేవీలు..

డిజిటల్ మోసాలకు చెక్ గంట ఆలస్యంతో డిజిటల్ లావాదేవీలు.. ఆర్‌బీఐ కొత్త ప్రతిపాదనలు పదివేల రూపాయలు పంపాలంటె గంట సమయం స్పాట్ వాయిస్, వరంగల్: దేశంలో పెరుగుతున్న ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక మార్గదర్శకాలను ప్రతిపాదించింది. డిజిటల్ చెల్లింపుల్లో భద్రతను పెంచుతూ వినియోగదారులకు అదనపు రక్షణ కల్పించే చర్యలపై దృష్టి సారించింది. రూ.10 వేలపై లావాదేవీలకు ఆలస్యం ఆర్‌బీఐ ప్రతిపాదనల ప్రకారం, రూ.10,000 పైబడిన డిజిటల్ ట్రాన్సాక్షన్లను వెంటనే పూర్తి చేయకుండా ఒక గంట పాటు...