కొత్త బ్యాంకింగ్ రూల్స్
కస్టమర్లకు ఊరట.. లోన్స్, సిబిల్, నామినేషన్ లో కీలక మార్పులు స్పాట్ వాయిస్, వరంగల్: ఆర్‌బీఐ 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న కొత్త బ్యాంకింగ్ నిబంధనలు దేశవ్యాప్తంగా బ్యాంకు కస్టమర్లకు ఉపశమనం కలిగించేలా రూపొందించబడ్డాయి. లోన్స్, సిబిల్ స్కోర్, నామినేషన్, గోల్డ్ లోన్స్ వంటి కీలక అంశాల్లో మార్పులు తీసుకువచ్చి పారదర్శకతను పెంచే దిశగా ఈ నిర్ణయాలు తీసుకుంది. నామినేషన్‌లో భారీ మార్పు ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలు లేదా లాకర్లకు ఒకటి లేదా రెండు నామినీలను మాత్రమే చేర్చుకునే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల...