ముగిసిన ఉచిత సంస్కృత భాషా శిబిరం

హన్మకొండలోని శ్రీ రామకృష్ణ సేవా మందిరంలో మూడు రోజుల పాటు నిర్వహణ సంస్కృత భారతి టీమ్ సభ్యులను అభినందించిన కటంగూరి సత్యనారాయణ రెడ్డి స్పాట్ వాయిస్, హన్మకొండ : సంస్కృతభారతి ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన ఉచిత సంస్కృత భాషా శిబిరం ఘనంగా ముగిసింది. హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ లోని శ్రీ రామకృష్ణ సేవా మందిరంలో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల...