అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

                                                                  సామాజిక సేవలో ముందు ఉండాలి...  జనగామ జిల్లా జడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు బొల్లం అజయ్..  స్పాట్ వాయిస్,రఘునాథ్ పెల్లి : మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అమ్మవారి దీవెనలతో సంతోషంగా ఉండాలని, స్నేహభావంతో ఐక్యమత్యంతో ఉండాలని...