బ్రహ్మంగారు చెప్పింది నిజమైందా..?

పంది కడుపులో ఏనుగు పిల్ల నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన స్పాట్ వాయిస్, హైదరాబాద్ : బ్రహ్మం గారు చెప్పినట్టు పంది కడుపులో ఏనుగు పిల్ల పుట్టింది. కానీ దాని ఆయుష్షు కొంతసేపే ఉంది. ఈ వింత ఘటనను చూసేందుకు జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారంలో పిల్ల జన్మించింది. పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య అనే...