ఆర్టీసీ సమ్మెలో విషాదం…

డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి స్పాట్ వాయిస్, నర్సo పేట : ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమస్యల పరిష్కారంలో సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఆవరణలోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తోటి కార్మికులు మంటలు ఆర్పి వెంటనే అతడిని వరంగల్ ఎంజీఎం కు , అక్కడ నుంచి కంచన్‌బాగ్‌ డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆస్పత్రికి...