జయశంకర్ జిల్లాలో దారుణ ఘటన
స్పాట్ వాయిస్, రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో శనివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది.వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తండ్రిని కొడుకులు చంపిన ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. మండలంలోని రేపాక గ్రామానికి చెందిన కుర్రె చేరాలు Gramam lo ఒంటరిగా ఉంటుండగా, అతడి భార్య కుమారుల వద్ద హైదరాబాద్లో ఉంటోంది. ఈక్రమంలో కుమారులు గ్రామానికి రాగా మరో మహిళతో ఉండటం గమినించి దాడి చేసినట్లు సమాచారం. చేరాలుకు తీవ్ర గాయాలవడంతో MGMకు తరలించగా చికిత్స...