కేటీపీపీలో అగ్ని ప్రమాదంపై వదంతులు నమ్మవద్దు
కేటీపీపీలో అగ్ని ప్రమాదంపై వదంతులు నమ్మవద్దు నిప్పు అంటుకుంది గడ్డికే ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు.. అధికారుల స్పష్టీకరణ స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీ ప్లాంట్‌లోని ఖాళీ స్థలంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ప్లాంట్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. సోలార్ ప్లాంట్ కోసం ఉంచిన స్థలంలోని ప్రహరీ గోడ వద్ద ఉన్న గడ్డికి నిప్పు అంటుకోవడంతో పొగ వ్యాపించిందని, వెంటనే స్పందించి దానిని అదుపు చేశామని తెలిపారు. ఈ సంఘటనలో జెన్‌కోకు...