ఇంటర్ ఫలితాల్లో పరకాల ప్రభుత్వ కళాశాల విజయ దుందుభి..

 ప్రథమ సంవత్సరంలో 44.55%. ద్వితీయ సంవత్సరంలో 64.77%. స్పాట్ వాయిస్ పరకాల: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ కె సంపత్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎం పి సి గ్రూపు లో ఎం. సాత్విక్ 985/1000, సాయు ప్రణయ్ 968/1000, డి. సాత్విక్ రామ్ 912/1000, ఎం ఎల్ టి గ్రూపులో ఆర్. జ్యోతి కుమార్ 968/1000,బి. అమూల్య 912/1000, ఎం పి హెచ్...