రోడ్డు ప్రమాదాల నివారణలో అందరూ భాగస్వాములు కావాలి
ఎస్సై దూదిమెట్ల నరేష్ యాదవ్... స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్... అలైవ్ కార్యక్రమం ద్వారా వాహనదారులకు భద్రత నియమాలపై అవగాహన కల్పిస్తున్నామని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రఘునాథపల్లి సబ్ ఇన్ స్పెక్టర్ దుదిమెట్ల నరేష్ యాదవ్ అన్నారు. సోమవారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆవరణంలో జరిగిన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ బొల్లం ఉమారాణి అధ్యక్షత వహించగా ఎస్సై పాల్గొని మాట్లాడారు. హెల్మెట్ వినియోగం. సీటు బెల్టు...