భారత్ లో 5జీ విప్లవం..

భారత్ లో 5జీ విప్లవం.. ప్రపంచంలో రెండో స్థానంలో దేశం.. 40 కోట్లకు చేరిన వినియోగదారులు.. డేటా వినియోగంలో రికార్డు స్థాయి స్పాట్ వాయిస్, వరంగల్ : భారత్‌లో 5జీ టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరుగుతూ ప్రపంచ స్థాయిలో దేశాన్ని రెండో స్థానంలో నిలిపింది. ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉంది, అక్కడ 5జీ నెట్‌వర్క్ విస్తరణ మరియు వినియోగం అత్యధికంగా ఉంది. టెలికాం రంగంలో జరుగుతున్న ఈ మార్పులు డిజిటల్ ఇండియా లక్ష్యాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. తాజాగా వెలువడిన...