చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం..
*చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం.... స్నేహభావం తో ముందుకు వెళ్లాలి... సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ యాదవ్... స్పాట్ వాయిస్, రఘునాథపల్లి : వేసవికాలంలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని.., స్నేహభావంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని రఘునాథపల్లి సబ్ ఇన్స్పెక్టర్ దూదిమెట్ల నరేష్ యాదవ్, సర్పంచ్ బొల్లం ఉమారాణి రాజీవ్ అన్నారు.శుక్రవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో గర్వందుల యాదలక్ష్మి స్మారకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయగా వారికి అండగా పోలీసులు నిలిచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వివిధ పనుల కోసం మారుమూల గ్రామాల...