రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పై మంత్రివర్గ నిర్ణయాన్ని అమలు చేయాలి
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పై మంత్రివర్గ నిర్ణయాన్ని అమలు చేయాలి రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ స్పాట్ వాయిస్ హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 100 రోజుల్లోగా 2024 సం. నుండి పెండింగ్ లో ఉన్న రూ. 6,200 కోట్ల రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు, బెనిఫిట్స్ లను విడుదల చేయడానికి తీసుకున్న నిర్ణయంను వరంగల్ జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.శుక్రవారం జిల్లా పరిషత్ లో గల పి ఆర్ టి యు భవనంలో...