చెల్పూర్‌లో వైభవంగా ‘హిందూ ధర్మ సమ్మేళనం

- హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యం కావాలి ఐక్యమత్యంతోనే ధర్మ రక్షణ సాధ్యం -అతిథులుగా విచ్చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు ​స్పాట్ వాయిస్, గణపురం:హిందూ ధర్మ పరిరక్షణ సమాజంలో ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా మండలంలోని చెల్పూర్ గ్రామంలో సోమవారం రాత్రి 'హిందూ ధర్మ సమ్మేళనం' కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా  నిర్వహించారు. స్థానిక హిందూ బంధువుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మేళనానికి భారీ సంఖ్యలో భక్తులు, యువత తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి అభయ హిందూ వ్యవస్థాపకులు శ్రీమాన్ శ్రీరాధా మనోహర్ దాసు...