క్రమశిక్షణ, అంకితభావంతోనే ఉద్యోగికి గుర్తింపు..

* కరీంనగర్ డీఎంహెచ్ వో డాక్టర్ వెంకటరమణ  * ఘనంగా హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి పదవీ విరమణ * మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల ఘన సన్మానం * సేవలను కొనియాడిన తోటి ఉద్యోగులు,పూర్వ విద్యార్థులు * భావోద్యోగానికి గురైన వైద్యులు, సహఉద్యోగులు.. స్పాట్ వాయిస్, జమ్మికుంట : క్రమశిక్షణ, అంకితభావంతో పని చేసే ప్రతి ఉద్యోగి వృత్తి జీవితంలో అత్యున్నత స్థానానికి చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని, అలాంటి గుణాలు కలిగి ఉన్న హెల్త్ ఎడ్యుకేటర్ అడిదెల మోహన్ రెడ్డికి మంచి...