హనుమకొండలో పోలీసుల వినూత్న ఆలోచన..
ఎండ నుండి రక్షణకు పరదాల ఏర్పాటు స్పాట్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ అశోక జంక్షన్ వద్ద పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సిఐ సీతా రెడ్డి ఆధ్వర్యంలో సిగ్నల్ వద్ద నిలబడే ప్రయాణికులు ఎండకు గురికాకుండా పరదాలు (షేడ్స్) ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. ప్రయాణికులకు ఉపశమనం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సిగ్నల్ వద్ద నిలబడే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత...