పరీక్షా కేంద్రంలో విద్యార్థిని అస్వస్థత..
పరీక్షా కేంద్రంలో విద్యార్థిని అస్వస్థత సొంత వాహనంలో ఆసుపత్రికి పంపిన కలెక్టర్ స్పాట్ వాయిస్, గణపురం: పదో తరగతి పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థిని అస్వస్థతకు గురికాగా, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తక్షణమే స్పందించి తన ఉదారతను చాటుకున్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ జడ్పీ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలకు చెందిన కీర్తన అనే విద్యార్థిని శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ తీవ్ర...