ఇంజినీరింగ్ అడ్మిషన్ల పేరుతో టోకరా..

ఇంజినీరింగ్ అడ్మిషన్ల పేరుతో టోకరా. హనుమకొండలో మహిళ అరెస్ట్ ప్రముఖ కాలేజీల్లో బీటెక్ సీట్లు ఇప్పిస్తానని బురిడీ. 12 మంది విద్యార్థుల నుంచి రూ. 14.81 లక్షల వసూలు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు. స్పాట్ వాయిస్, హనుమకొండ: ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ అడ్మిషన్లు ఇప్పిస్తానని చెప్పి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఒక మహిళను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న కటకం...