బట్టలు మార్చినంత ఈజీ కాదు.. పార్టీ మారడం
“బట్టలు మార్చినంత ఈజీ కాదు.. పార్టీ మారడం" – ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్: మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ తనపై వస్తున్న రాజకీయ ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. తాను బీఆర్‌ఎస్‌ను విడిచి బీజేపీలో చేరి ఐదేళ్లు అవుతున్నాయని గుర్తుచేసిన ఆయన, మళ్లీ పార్టీ మారుతున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. “నేను పార్టీ మారను…” తాను ఎప్పుడూ పార్టీ మారే ఆలోచనలో లేనని, పార్టీలు మారడం అంత సులభం కాదని అన్నారు. ప్రజలకు కూడా...