టికెట్ ధర రూ.90 వేలు
టికెట్ ధర రూ.90 వేలు ప్రపంచవ్యాప్తంగా దద్దరిల్లుతున్న ‘డ్యూన్ 3’ సినిమా.. బ్లాక్ మార్కెట్‌లో కనీవినీ ఎరుగని డిమాండ్.. స్పాట్ వాయిస్ : వరంగల్ : సినిమా పిచ్చికి హద్దులు ఉండవు అంటారు.. దానికి అసలైన ఉదాహరణ ఇప్పుడు హాలీవుడ్ విజువల్ వండర్ ‘డ్యూన్ 3’ (Dune 3) చూపిస్తోంది. మునుపటి రెండు భాగాలు సృష్టించిన విజువల్ మ్యాజిక్ కారణంగా, ఇప్పుడు రాబోతున్న మూడో భాగంపై అంచనాలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. ఈ ఏడాది డిసెంబర్ 18న ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం...