దలపతి ఆస్తులు “రూ.600 కోట్లు”

'దళపతి' విజయ్ ఆస్తులు రూ. 600 కోట్లు.. గ్యారేజీలో ఆకర్షిస్తున్న 'సాధారణ' వాహనం! స్పాట్ వాయిస్, వరంగల్: దశాబ్దాల పాటు వెండితెరపై దళపతిగా తమిళ ప్రేక్షకుల హృదయాలను ఏలిన స్టార్ హీరో విజయ్, ఇప్పుడు 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ అధినేతగా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆయన, పెరంబూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో నామినేషన్ దాఖలు చేసిన విజయ్, ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన...