అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

భార్యే హత్యే చేపించినట్లు స్థానికుల అనుమానాలు నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువుల డిమాండ్ స్పాట్ వాయిస్, పరకాల: పరకాలలో ఓ యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. అయితే అది హత్యేనని, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం వివారలిలా ఉన్నాయి. పరకాల పట్టణంలోని ఓ యువకుడి భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని చెబుతున్నారు. ఈ బంధం బయటపడిన నేపథ్యంలో వారి దాంపత్య జీవితంలో కలహాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా భర్త అడ్డును...