బచ్చన్నపేట ఎస్సై వరంగల్ సీపీకి అటాచ్
పోలీసు వర్గాల్లో కలకలం..
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిన్న ఆత్మకూరు si సస్పెండ్ కాగా శనివారం బచ్చన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ హమీద్ వరంగల్ పోలీస్ కమిషనర్ కు అటాచ్ అయినట్టు సమాచారం… దీంతో పోలీసు వర్గాలు ఆందోళన నెలకొంది. త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీలు కానున్న నేపథ్యంలో పోలీసులపై చర్యలు తీసుకోవడం చర్చగా మారింది.