బీఆర్ఎస్ లింగాల గణపురం మండల ఇన్ చార్జిగా మాజీ ఎంపీపీ కుమార్ గౌడ్

స్పాట్ వాయిస్, రఘునాథ్ పల్లి: బీఆర్ఎస్ లింగాల గణపురం మండల ఇన్‌చార్జ్‌గా రఘునాథపల్లి మండల మాజీ ఎంపీపీ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా వై.కుమార్ గౌడ్ నియమిస్తూ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ లో కష్టపడే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందనడానికి వై కుమార్ గౌడ్ దక్కిన పదవే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కుమార్ గౌడ్ నియామకంతో రఘునాథపల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. జగిత్యాల...