రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కేసీఆర్..
జగిత్యాల బహిరంగ సభ స్టేజీ ఇంచార్జి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత అజయ్ మణికంఠ స్పాట్ వాయిస్, రఘునాథ్ పల్లి: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కేసీఆర్ అని ఆయన చరిత్రను ఎవరు చేరుపలేరని జనగామ జిల్లా జడ్పీటీసీ ల ఫోరమ్ మాజీ అధ్యక్షుడు బొల్లం అజయ్ మణికంఠ అన్నారు. ఆయనకు బహిరంగ సభ స్టేజీ ఇంచార్జిగా నియమించడంతో రెండు రోజులు నుండి అక్కడే ఉండి పరిశీలిస్తున్నారు.సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ...