‘ఫారిన్ స్టైల్ ప్రపోజల్’…., మర్డర్

కుర్చీకి కట్టేసి.. కిరోసిన్ పోసి.. ప్రేమ పేరుతో ప్రియుడి హత్య పట్టించుకోవడం లేదనే ప్రియురాలి అనుమానం బెంగళూరులో దారుణం. స్పాట్ వాయిస్ వరంగల్: బెంగళూరు రాజాజీనగర్ పరిధిలో ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒకే స్టోర్‌లో పని చేస్తూ పరిచయం అయిన కిరణ్ మరియు ప్రేమ మధ్య ప్రేమ సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఇటీవల కిరణ్ తనను పట్టించుకోవడం లేదనే అనుమానంతో ప్రేమలో కోపం పెరిగింది. ఎలా చేసింది..? ప్రేమ, “ప్రపోజ్ చేయాలి” అనే నెపంతో కిరణ్‌ను తన ఇంటికి పిలిపించింది. మొదట ప్రేమగా మాట్లాడి అతనిని నమ్మించింది. ఆ...