కూలీల ఆటోపైకి దూసుకెళ్లిన లారీ..
ఇద్దరు మహిళా కూలీల పరిస్థితి విషమం స్పాట్ వాయిస్, గణపురం:ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని వెలుతుర్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుండి అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం ఉదయం సుమారు 5:25 గంటల ప్రాంతంలో వెలుతుర్లపల్లి క్రాస్ కు చెందిన కూలీలు ఆటోలో ఎక్కి పనులకు వెళ్తున్న క్రమంలో వెనుక నుండి వచ్చిన...