టెన్త్ రిజల్ట్స్ లో అదరగొట్టిన ఆదర్శ విద్యార్థులు
ఆదర్శ ఉన్నత పాఠశాల అద్భుత ఫలితాలు స్పాట్ వాయిస్, హన్మకొండ : ఈ ఏడాది నిర్వహించిన పదవ తరగతి ఫలితాల్లో ఎక్సైజ్ కాలనీలోని ఆదర్శ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అత్యుత్తమ మార్కులు సాధించారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, యాజమాన్యం సమర్థమైన మార్గదర్శకత్వం ఈ విజయానికి కారణమని డైరెక్టర్ శివ నాగేశ్వరరావు, నరసింహారావు, శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఆదర్శ ఆణిముత్యాలు డి.ఇందుప్రియ 585 టి.శ్రీకర్ 579 ఎం. తేజస్విన్ రెడ్డి574 ఏ. వసంత్ వర్మ 574 టి.స్వజిత్ 567 జి....