రేపు 10వ తరగతి ఫలితాలు

  మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటన స్పాట్ వాయిస్ , వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) పరీక్షల ఫలితాలు రేపు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఫలితాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT) కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ పాల్గొని ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సంవత్సరం...