దేశంలో అసాధారణ వాతావరణం
దేశంలో అసాధారణ వాతావరణం మార్చిలోనే మంచు, వడగళ్ల వానలు.. స్పాట్ వాయిస్ , వరంగల్ : దేశవ్యాప్తంగా అసాధారణ వాతావరణ పరిస్థితులు చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా వేసవికి మారాల్సిన మార్చి నెలలోనే కొన్ని ప్రాంతాల్లో శీతాకాలాన్ని తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర భారతంలోని కాశ్మీర్ లో మళ్లీ భారీగా మంచు కురిసింది. శ్రీనగర్, గుల్మర్గ్, పహల్గామ్ ప్రాంతాలు తెల్లని మంచుతో కప్పుకుపోయాయి. మార్చి చివర్లో మంచు తగ్గాల్సిన సమయంలో ఇలా మళ్లీ మంచు పడటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. రహదారులు మూసివేయడం, విమాన సర్వీసులు...