వార్డు మెంబర్ పై సర్పంచ్ భర్త దాడి..

స్పాట్ వాయిస్ వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని నల్లబెల్లి గ్రామ పంచాయతీ 12వార్డు మెంబర్ పై సర్పంచ్ భర్త దాడి చేసిన ఘటన వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు పోలీసుల కథనం ప్రకారం.. గ్రామపంచాయతీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అభివృద్ది పనుల తీర్మనం విషయంలో చర్చించారు. సమావేశం అనంతంరం వార్డు మెంబర్లు బయటకు వెళ్లుతున్న క్రమంలో తీర్మానం విషయంలో వాగ్వాదం చేసుకోవడంతో 12 వార్డు మెంబర్ నాగరాజు పై సర్పంచ్ భర్త దాడి చేయడంతో వార్డు మెంబర్ ఈ సంఘటన...