సుప్రీం కోర్టు సంచలన తీర్పు

సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిచిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పులో హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా ఇతర మతాల్లోకి (ముఖ్యంగా క్రైస్తవం, ఇస్లాం) మారిన వ్యక్తి ఎస్సీ (షెడ్యూల్డ్ కులం) హోదా కోల్పోతాడని స్పష్టం చేసింది. ఈ రోజు తీర్పు సారాంశం ఎస్సీ హోదా ప్రస్తుత రాజ్యాంగ నియమాల (షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ 1950) ప్రకారం హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లో మాత్రమే ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. ఇంకే మతంలోకి మారితే ఆ హోదా...