రామ్ చరణ్ పహిల్వాన్ అవతార్‌..

రామ్ చరణ్ పహిల్వాన్ అవతార్‌.. స్పాట్ వాయిస్, హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ గ్లింప్స్‌లో రామ్ చరణ్ పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించారు. కుస్తీ పహిల్వాన్‌గా రగ్గడ్ లుక్‌లో, లాంగ్ హెయిర్, బలమైన శరీరాకృతితో ఆయన దర్శనమివ్వడం అభిమానులకు గూస్‌బంప్స్ కలిగిస్తోంది. “నా ఆట నా గౌరవం… నేల మీద పడినా లేస్తా… కానీ తల...