ప్రజాప్రభుత్వం కాదు.. పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వం…
క్రికెట్ టోర్నమెంట్‌ను రాజకీయం చేస్తుండ్లు పోలీసులే ప్రధాన ఆధారంగా ప్రభుత్వం నడుస్తోంది మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పాట్ వాయిస్, మల్హర్ : ప్రజా ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్టీ కార్యకర్తల కోసమే నడుస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అసహనం వ్యక్తం చేశారు. మల్హర్ మండలం కొయ్యూరులో స్వర్గీయ పుట్ట లింగమ్మ స్మారకార్థం పుట్ట మధన్న ఫ్రెండ్లీ యూత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంథని నియోజకవర్గ స్థాయి పుట్ట మధన్న ప్రీమియర్ లీగ్ సీజన్ -1 ప్రారంభోత్సవ...