24 ఏళ్ల నిరవధిక పాలన
24 ఏళ్ల నిరవధిక పాలన సెలవు లేకుండా మోదీ సేవలు 3 సార్లు సీఎం..3 సార్లు పీఎం కొందరు దీనిని అంకితభావానికి నిదర్శనంగా అంటే.. మరికొందరు ప్రచారంలో భాగమంటున్నారు. స్పాట్ వాయిస్ , వరంగల్ : దేశ రాజకీయాల్లో అరుదైన రికార్డుగా నిలుస్తూ, నరేంద్ర మోదీ గత 24 సంవత్సరాలుగా ఎలాంటి సెలవు తీసుకోకుండా నిరంతరంగా ప్రజాసేవలో కొనసాగుతున్నట్లు వివిధ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001లో బాధ్యతలు చేపట్టిన ఆయన, 2014లో భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అదే క్రమాన్ని...