ఐటమ్ సాంగ్ తో సంచలనం..?

ఐటెమ్ సాంగ్ సంచలనం.. 'పెద్ది’ సినిమాలోని ఒకే పాటలో నలుగురు హీరోయిన్లు? స్పాట్ వాయిస్, సినిమా : సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ చేసే స్పెషల్ సాంగ్ అయితే ఆ సినిమాకే అదనపు హైప్ తీసుకువస్తుంది. కానీ అలాంటి పాట కోసం ఒక హీరోయిన్‌ను ఒప్పించడం కూడా సినిమా టీమ్‌కు పెద్ద సవాలే. ఇటీవల ‘పుష్ప: ది రూల్’ సినిమా కోసం ఐటెమ్ సాంగ్ ఎంపికలో టీమ్ పడిన కష్టం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. చాలా ప్రయత్నాల...