జీవితం ఇద్దరు అన్నయ్యను ఇచ్చింది..

బావలు కాదు.. అన్నయ్యలే మెగాస్టార్‌, నాగబాబులనై పవన్ సతీమణి అన్న కొణిదెల ఎమోషనల్ పోస్ట్! స్పాట్ వాయిస్ , హైదరాబాద్: మెగా అభిమానులకు పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ఒక బ్యూటిఫుల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌లతో కలిసి ఉన్న ఒక క్యూట్ ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలో చిరంజీవి ఎంతో ఆప్యాయంగా అన్నా కొణిదెల బుగ్గ పట్టుకుని నవ్విస్తుండగా, పక్కనే ఉన్న పవన్ వారిని చూసి మురిసిపోతున్నారు. ఈ అరుదైన చిత్రంతో పాటు...