మ్యూల్ అకౌంట్స్ అంటే ఏమిటి?

బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న సైబర్ మోసాలు అమాయకుల ఖాతాలను మోసగాళ్లు ఎలా ఉపయోగిస్తున్నారు? ప్రజలు జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి? మ్యూల్ అకౌంట్స్ (Mule Accounts) అనేవి సైబర్ నేరాల్లో భాగంగా ఉపయోగించే బ్యాంక్ ఖాతాలు. ఈ ఖాతాలను సాధారణంగా అమాయకుల పేర్లతో ఓపెన్ చేసి, లేదా వారి ఖాతాలను మోసగాళ్లు నియంత్రణలోకి తీసుకుని అక్రమ డబ్బు లావాదేవీలకు ఉపయోగిస్తారు. “మ్యూల్” అంటే మధ్యవర్తి అని అర్థం. ఈ సందర్భంలో ఖాతాదారు తెలియకుండానే నేరంలో భాగమవుతాడు.   ఎలా పని చేస్తుంది ఈ మోసం? మోసగాళ్లు...