నిశ్శబ్ద దోపిడీ..!

మినిమం బ్యాలెన్స్ పేరిట రూ.19 వేల కోట్ల వసూళ్లు. పేదలపై వేల కోట్ల భారం అంటూ రాఘవ్ చద్దా ఆగ్రహం స్పాట్ వాయిస్, వరంగల్ : పార్లమెంట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలపై తీవ్రంగా స్పందించారు. గత మూడు సంవత్సరాల్లో బ్యాంకులు కనీస నిల్వ లేదనే కారణంతో సుమారు రూ.19 వేల కోట్లు వసూలు చేశాయని ఆయన వెల్లడించారు. ఈ వసూళ్లు ధనికుల నుంచి కాకుండా సాధారణ ప్రజల నుంచే తీసుకున్నారని అన్నారు. భారీ వసూళ్లు ప్రైవేట్ బ్యాంకులు: రూ.11...