కాంగ్రెస్ లో ఇక ఉండలేను..

పార్టీలో గౌరవం లేదు.. క్షోభను భరించలేను.. హాట్ టాపిక్ గా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు 25న రాజీనామా చేసే ఛాన్స్..! లేఖ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత స్పాట్ వాయిస్, కరీంనగర్ : మొన్నటి వరకు రాజీనామాపై వేచి చూసే ధోరణిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏకంగా తన రాజీనామాపై అధికారిక తేదీలను ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డి అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది....