గణపురంలో అర్ధరాత్రి మట్టి దందా
గణపురంలో అర్ధరాత్రి మట్టి దందా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్ తప్పిన పెను ప్రమాదం. చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు స్పాట్ వాయిస్, గణపురం:మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు సాక్షిగా అక్రమ మట్టి రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఆదివారం అర్ధరాత్రి మట్టి మాఫియా గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తుండగా తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి వేళ గణపసముద్రం చెరువు నుండి మట్టిని తరలిస్తున్న ఒక ట్రాక్టర్ అదుపు తప్పి ప్రధాన రహదారిపై ఉన్న 11 KV విద్యుత్ స్తంభాన్ని బలంగా...