‘గణపురం’లో కుక్కల స్వైరవిహారం..

బెంబేలెత్తుతున్న జనం!​ వరుస దాడులతో ప్రజల్లో ఆందోళన పట్టించుకోని పంచాయతీ యంత్రాంగం స్పాట్ వాయిస్, ​గణపురం: గణపురంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా వీధుల్లో చేరుతూ   బాటసారులపై విరుచుకుపడుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో ఇద్దరిపై దాడులు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.‌​శనివారం చేరాలు అనే వ్యక్తిపై దాడి చేసిన కుక్కలు, ఆదివారం మరో వృద్ధుడిని లక్ష్యంగా చేసుకున్నాయి. మండల కేంద్రానికి చెందిన సర్దార్ అనే వృద్ధుడు పని నిమిత్తం బయటకు రాగా, కుక్కల గుంపు ఒక్కసారిగా ఆయనపై దాడికి తెగబడింది....