ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం -సర్పంచ్ దుబాసి నవీన్ స్పాట్ వాయిస్ దామెర: గ్రామంలో ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా తీర్చి,సమగ్ర విద్యాభివృద్ధి సాధించడమే లక్ష్యమని సర్పంచ్ దుబాసి నవీన్ అన్నారు.ఆదివారం మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో ''అమ్మకు అక్షరమాల'' కార్యక్రమంలో భాగంగా అభ్యాసకులకు వాలంటీర్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దుబాసి నవీన్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరికి విద్య అనేది చాలా అవసరమని, సమాజంలో ఆర్థిక, సామాజిక పరమైన అంశాల పైన అవగాహన రావాలంటే విద్యావంతులుగా...