సిలిండర్ల సరఫరా 20% పెంపు

వాణిజ్య సిలిండర్ల సరఫరా 20% పెంపు వాణిజ్య సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం హోటల్ రంగానికి ఊరట స్పాట్ వాయిస్ తెలంగాణ: దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ (LPG) సిలిండర్ల సరఫరాను 20 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, క్యాంటీన్లు వంటి వ్యాపార వర్గాలకు ఉపశమనం కలిగించే ఈ నిర్ణయంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం అధికారికంగా సమాచారం అందించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరగడంతో, ఇప్పటివరకు గృహ...