ePaper
Thursday, March 19, 2026
ads
ePaper
Homeతెలంగాణమాజీ ఎమ్మెల్యే తాటికొండను అడ్డుకున్న పోలీసులు 

మాజీ ఎమ్మెల్యే తాటికొండను అడ్డుకున్న పోలీసులు 

📰 Generate e-Paper Clip

డాక్టర్ రాజయ్యను అడ్డుకున్న పోలీసులు

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: చిల్పూర్ గుట్టలో దేవస్థాన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలసి హాజరు కావడానికి వస్తున్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ తాటికొండ రాజయ్యను చిల్పూర్ గుట్ట ఆరంభంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular