తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధనలు
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధనలు * ముందుగా రోడ్డు భద్రతపై ఆన్‌లైన్ పరీక్ష పాస్.. * తరువాతే లెర్నర్ లైసెన్స్ (LLR) స్పాట్ వాయిస్, వరంగల్ : తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడం లక్ష్యంగా రాష్ట్ర రవాణాశాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్తగా ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ టెస్ట్ ఇప్పటివరకు లెర్నర్ లైసెన్స్ (LLR),...