ఇరాన్ నుంచి ‘విలువైన బహుమతి’: ట్రంప్
యుద్ధంలో అమెరికానే గెలిచింది.. అమెరికా అధ్యక్షుడి ఆసక్తికరమైన వ్యాఖ్యలు.. స్పాట్ వాయిస్, వరంగల్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్‌తో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడిన ఆయన, అమెరికాకు ఇరాన్ నుంచి “చాలా విలువైన బహుమతి” లభించిందని పేర్కొన్నారు. ఇకపై ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయబోదని అంగీకరించిందని ట్రంప్ తెలిపారు. ప్రపంచ భద్రత పరంగా ఇది కీలక పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ అంశంపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు. ట్రంప్ చెప్పిన...